Mon, 08 Mar
మీడియా పార్టనర్స్ కావలెను.
మా యాప్ ను పొందండి.

వింశోత్తరి దశా విధానం

ఈ దశా విధానాన్ని పరాశర మహర్షి సృష్టించారు. ఈ దశ ప్రకారం మానవునికి 120 సంవత్సరాల దశాకాలం ఉంటుంది. ఇందులో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దశ చొప్పున మొత్తం 9 దశలు ఉంటాయి. మన భారత దేశంలో ఎక్కువ మంది పండితులు ఈ విధానాన్ని అనుసరిస్తారు. ప్రథమ నమకంలో మొదటి 9 నక్షత్రాలు, రెండవ నమకంలో తర్వాతి 9 నక్షత్రాలు మరియు మూడవ నమకంలో ఆఖరి 9 నక్షత్రాలు ఉంటాయి.
దశాధిపతి దశాకాలం (సం) నక్షత్రాలు
కేతువు 7 అశ్వని, మఖ, మూల
శుక్రుడు 20 భరణి, పుబ్బ, పూర్వాషాఢ
రవి 6 కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ
చంద్రుడు 10 రోహిణి, హస్త, శ్రవణం
కుజుడు 7 మృగశిర, చిత్త, ధనిష్ట
రాహువు 18 ఆరుద్ర, స్వాతి, శతభిషం
గురుడు 16 పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర
శని 19 పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర
బుధుడు 17 ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి

Related

Recent

మెను
పుస్తకాలు
టూల్స్
షేర్
కిందకు
BOOKS
TOOLS
Download our app
Our partner's video
DOWNLOAD OUR APP

Share this