Tue, 25 Jan
మీడియా పార్టనర్స్ కావలెను.
మా యాప్ ను పొందండి.

తెలుగు భాషా భాగాలు

తెలుగునందు భాషాభాగములు ఆరు కలవు.
భాషాభాగము వివరణ ఉదాహరణ
1 నామవాచకము అన్నింటి పేర్లు రాము, పుస్తకము
2 సర్వనామము నామవాచకమునకు బదులు వాడును నేను, మనం, అది
3 విశేషణము గుణమును తెలియజేయును చల్లగా, తీయగా
4 క్రియ చేయు పనులు తెలుపును తినును, చదువును, పాడును
5 క్రియావిశేషణము క్రియ యొక్క గుణమును తెలుపును వేగంగా, నిదానంగా
6 అవ్యయములు లింగ వచన విభక్తులు లేనివన్నియు ఆహా, అమ్మో

Search

Books

Related

Recent

మెను
పుస్తకాలు
టూల్స్
షేర్
కిందకు
BOOKS
TOOLS
Download our app
Our partner's video
DOWNLOAD OUR APP

Share this