కరివేపాకు పొడిలో పెరుగుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని, జుట్టు కుదుళ్లకు, జుట్టు మొత్తానికి పట్టించి, 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా చేయడం వల్ల కరివేపాకు లోని సహజ సిద్ధమైన గుణాలు తెల్లని జుట్టు నివారణకు తోడ్పడుతుంది.