SEARCH
ఆరోగ్యం
అలవాట్లు
OmniGuru
/
2020-01-01 13:24:10
మంచి అలవాట్లు :
మంచిగా నిద్ర పోవాలి. (త్వరగా లేచి త్వరగా నిద్ర పోండి)
ప్రతి రోజూ శారీరక, మానసిక (ధ్యానం + ప్రాణాయామం) వ్యాయామాలు చేయండి.
ఉదయం తీసుకునే ఆహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఖచ్చితంగా తినాలి.
ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోండి.
ఎక్కువగా మంచి నీళ్ళు తాగడం.
పని చేసేటప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం.
మధ్యాహ్నం అన్నం తిన్నాక చిన్న కునుకు తియ్యడం
ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకోవడం.
ఆనందంగా, నవ్వుట్టు ఉండటం.
ఇతరులను గౌరవించడం + ఇతరుల చేత గౌరవించడం.
కూర్చుని పని చేసేటప్పుడు వీపు నిటారుగా ఉంచి పని చేయడం.
బయట ఆట స్థలాలలో ఆడుకోవడం.
చెడు అలవాట్లు:
సిగరెట్లు తాగడం.
ఆల్కహాలుకి బానిసై అమితంగా తాగడం.
మొబైల్, టీవి మొదలగు పరికరాలను ఎక్కువగా వినియోగించడం.
అనవసరంగా వాగ్వాదాలు పెట్టుకోవడం.
Search
SEARCH
Books
పెద్ద బాలశిక్ష (48)
English (19)
భక్తి (15)
Aptitude (17)
ఆరోగ్యం (13)
GK (37)
జ్యోతిష్యం (8)
అందం (5)
రాజయోగ (5)
Technology (3)
సినిమా (2)
Startups (1)
Sports (2)
MISC (4)
Tools (23)
Writings (1)
Related
రోజూ ఎక్కువ నీరు త్రాగడానికి ఉత్తమ మార్గాలు
ఆరోగ్యం
OmniGuru
/
2020-01-01 13:24:10
పసుపు
ఆరోగ్యం
OmniGuru
/
2020-01-01 13:24:10
కొబ్బరి: ఉపయోగాలు
ఆరోగ్యం
OmniGuru
/
2020-01-01 13:24:10
థైరాయిడ్ అంటే ఏమిటి? ఎలా నివారణ చేయాలి?
ఆరోగ్యం
OmniGuru
/
2020-01-01 13:24:10
కరోనా వైరస్ (కోవిడ్-19): లక్షణాలు, కారణాలు, నివారణలు
ఆరోగ్యం
OmniGuru
/
2020-01-01 13:24:10
గ్యాస్ట్రిక్ సమస్యను సులభంగా ఎలా నివారించాలి
ఆరోగ్యం
OmniGuru
/
2020-01-01 13:24:10
ఆస్తమా (ఉబ్బసం): లక్షణాలు, కారణాలు, నివారణలు
ఆరోగ్యం
OmniGuru
/
2020-01-01 13:24:10
పరిచయం (ఆరోగ్యం)
ఆరోగ్యం
OmniGuru
/
2020-01-01 13:24:10