నిమ్మలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జలుబు, దగ్గు వంటి అంటువ్యాధుల ను బలంగా ఎదుర్కోడానికి సహకరిస్తుంది.
ప్రతి రోజూ ఉదయం కాచి చల్లార్చిన నీటితో కలిపి తీసుకుంటే శరీరాన్ని అంతర్గతంగా శుభ్రపరుస్తుంది.
కడుపు మంట, మలబద్ధకం, జీర్ణ సమస్యలు మొదలగు వాటి నివారణకు ధీటుగా పని చేస్తుంది.
జీవక్రియను మెరుగుపరచి, శరీరంలోని అధిక కొవ్వును కరిగిస్తుంది.
చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది.