విటమిన్లు

విటమిన్ అనేది మనం తినే ఆహారాలలో లభించే పదార్థం, ఇది కణాల పనితీరుకు సహాయపడుతుంది. మన శరీరానికి అవసరమైన 13 రకాల విటమిన్లు ఇక్కడ పేర్కొనడం జరిగింది.

విటమిన్ రసాయనిక నామం వనరులు విటమిన్ లోపంతో వచ్చే వ్యాధులు
Vitamin A Retinol green leafy vegetables, yellow fruits,
guava, milk, fish, liver, orange,
carrots, pumpkin, squash, spinach
Night blindness, hyperkeratosis
and keratomalacia
Vitamin B1 Thaimine pork chops, enriched grains, peas,
corn, cashew nuts, wheat, milk,
dates, oatmeal, liver, eggs
Beriberi
Vitamin B2 Riboflavin Dairy products, bananas, green beans glossitis
Vitamin B3 Niacin Meat, fish, eggs, mushrooms pellagra
Vitamin B5 Pantothenic acid meat, broccoli, avocados paresthesia
Vitamin B6 Pyridoxine meat, vegetables, bananas anemia
Vitamin B7 Biotin Raw egg yolk, liver, peanuts,
leafy green vegetables
dermatitis
Vitamin B9 Floates leafy vegetables, pasta, bread, cereal, liver anemia
Vitamin B12 Cyanocobalamin meat, poultry, fish, eggs, milk pernicious anemia
Vitamin C Ascorbic acid many fruits, vegetables, broccoli, goat milk Scurvy
Vitamin D Ergocalciferol,
Cholecalciferol
Eggs, fish, liver, beef, cod, chicken breast Rickets, osteomalacia
Vitamin E Tocopherols potatoes, pumpkin, guava, mango, milk,
fruits, vegetables, nuts, seeds
Heart problems, hemolytic anemia
Vitamin K Phylloquinone,
Menaquinones
Tomatoes, broccoli, cashew nuts, beef,
mangoes, grapes, spinach, egg yolks,liver
Haemorrhage
Mineral Sources Benefits
కాల్షియం పాలు, గుడ్లు, ఖర్జూరం, బాదం, గోధుమ, సోయాబీన్ ఎముకలు, దంతాలు మరియు రోగనిరోధక వ్యవస్థ
సోడియం తాజా పండ్లు, ఉల్లిపాయలు, బ్రోకలీ, గుడ్లు, పాలు సరైన రక్తపోటు,
నరాలు మరియు కండరాల పని
అయోడిన్ సముద్ర ఆహారాలు, అయోడిన్ ప్రదేశాలలో పెరిగేవి ఆరోగ్యకరమైన జుట్టు, గోర్లు, చర్మం మరియు దంతాలు
ఫాస్పరస్ ఖర్జూరాలు, గొడ్డు మాంసం, ట్యూనా, వోట్స్, దానిమ్మ ఎముకలు, దంతాలు

Related