101 గ్రామ దేవతల పేర్లు

గ్రామ దేవతలు గ్రామాన్ని సంరక్షిస్తూ, గ్రామ ప్రజల చేత పూజలు అందుకుంటారు. మొత్తం 101 గ్రామదేవతలకు పోతురాజు సోదరుడు.
  1. అంకాలమ్మ
  2. అక్కమ్మ
  3. ఆకులమ్మ
  4. ఆట్లమ్మ
  5. ఆదిలక్ష్మమ్మ
  6. ఈదెమ్మ
  7. ఉప్పలమ్మ
  8. ఎర్రపోచమ్మ
  9. ఎర్రమైనమ్మ
  10. ఎల్లమ్మ
  11. ఎల్లారమ్మ
  12. కంకాళమ్మ
  13. కట్టమైసమ్మ
  14. కనకదుర్గమ్మ
  15. కనకమహాలక్షమ్మ
  16. కన్నమ్మ
  17. కాళికాంబ
  18. కాశమ్మ
  19. కుంకుళ్లమ్మ
  20. కొండాలమ్మ
  21. కొంతాలమ్మ
  22. కొటిపాపమ్మ
  23. కొత్తమ్మ
  24. కొవ్వూరమ్మ
  25. కోటమ్మ
  26. కోటగుబ్బాలమ్మ
  27. గంగమ్మ
  28. గంటాలమ్మ
  29. గండిపోచమ్మ
  30. గజ్జెలమ్మ
  31. గన్నెమ్మ
  32. గాజులమ్మ
  33. గుబ్బలమంగమ్మ
  34. గుబ్బాలమ్మ
  35. గొంతాలమ్మ
  36. గోగులమ్మ
  37. గౌరమ్మ
  38. చల్లాలమ్మ
  39. చిట్టాలమ్మ
  40. చిన్నమెంట్లమ్మ
  41. జోగులమ్మ
  42. డండుగంగమ్మ
  43. డొక్కాలమ్మ
  44. తలుపులమ్మ
  45. దానమ్మ
  46. దుర్గమ్మ
  47. నంగాలమ్మ
  48. నల్లపోచమ్మ
  49. నల్లమ్మ
  50. నాగవరమ్మ
  51. నాగులమ్మ
  52. నాలుకలమ్మ
  53. నీలమ్మ
  54. నూకాలమ్మ
  55. పడాలవెంకమ్మ
  56. పల్లాలమ్మ
  57. పసుపులమ్మ
  58. పసువులమ్మ
  59. పుత్రసత్తెమ్మ
  60. పెంటమ్మ
  61. పెద్దమ్మ
  62. పెద్దమెంట్లమ్మ
  63. పెద్దరాములమ్మ
  64. పెద్దాలమ్మ
  65. పెద్దింట్లమ్మ
  66. పెన్నేరమ్మ
  67. పేరంటాలమ్మ
  68. పేరమ్మ
  69. పైడితల్లమ్మ
  70. పోలుపిల్లమ్మ
  71. పోలేరమ్మ
  72. బంగారమ్మ
  73. బంగారుమైనమ్మ
  74. బంగారుపాపమ్మ
  75. బర్రమ్మ
  76. బలుసులమ్మ
  77. బాపమ్మ
  78. బాలమ్మ
  79. మంటాలమ్మ
  80. మల్లమ్మ
  81. మల్లెలమ్మ
  82. మహాంకాళమ్మ
  83. మండాలమ్మ
  84. మాంచాలమ్మ
  85. మారమ్మ
  86. మరిడమ్మ
  87. మాంచాలమ్మ
  88. మావుళ్ళమ్మ
  89. మాసరమ్మ
  90. ముత్యాలమ్మ
  91. మైనమ్మ
  92. రాట్నాలమ్మ
  93. రూపులమ్మ
  94. లోవతల్లమ్మ
  95. వనుగులమ్మ
  96. వల్లాలమ్మ
  97. శింగరమ్మ
  98. సమ్మక్క
  99. సప్తశృంగమ్మ
  100. సారక్క
  101. సోమాలమ్మ

Related