" సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్
జ్యోతిర్లింగం | ప్రదేశం | |
---|---|---|
1 | సోమనాథ జ్యోతిర్లింగం | సోమనాథ్, గుజరాత్ |
2 | మల్లికార్జున లింగము | శ్రీశైలము, ఆంధ్రప్రదేశ్ |
3 | మహాకాళ లింగం | ఉజ్జయిని, మధ్యప్రదేశ్ |
4 | ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు | మామలేశ్వరము, మధ్య ప్రదేశ్ |
5 | వైధ్యనాథ లింగం | దేవఘర్, జార్ఖండ్ |
6 | భీమశంకర లింగము | డాకిని, మహారాష్ట్ర |
7 | రామనాథ స్వామి లింగము | రామేశ్వరము, తమిళనాడు |
8 | నాగేశ్వర లింగం | ద్వారిక, గుజరాత్ |
9 | విశ్వేశ్వర లింగం | వారణాశి, ఉత్తరప్రదేశ్ |
10 | త్రయంబకేశ్వర లింగం | నాసిక్, మహారాష్ట్ర |
11 | కేదారేశ్వర లింగము | కేదారనాథ్, ఉత్తరప్రదేశ్ |
12 | ఘృష్టీశ్వర లింగం | ఘృష్ణేశ్వరం, మహారాష్ట్ర |