పరిచయం (భక్తి)

ముందుగా అందరి భక్తులకు నమస్సుమాంజలి తెలుపుతున్నాము ?. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎంతో మంది దేవతలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని కొలుస్తారు. ఎవరి భక్తి వారికి గొప్పది. ఎందరో గొప్ప భక్తులున్నారు, తమని తాము తమ దైవానికి అర్పించుకున్నవారు. భక్తి యోగం ద్వారా మోక్షాన్ని పొందిన వారు ఈ భారత దేశంలో కోకొల్లలు.
ఇందులో దైవం గురించి తెలుసుకోవాల్సిన విషయములు, మంత్రాలు, శ్లోకములు మొదలగు వివరములు తెల్పడం జరిగింది. ఎప్పటికప్పుడు కొత్త వివరాలు పొందు పరచే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. మీకు కావల్సిన వివరాలు తెలిపిన యెడల ఆ విషయాన్నీ కూడా పొందుపరచి అంతర్జాలం ద్వారా మీకు తెలుపుతాము.

Related