మంత్రములు


వినాయక మంత్రము

ఓం గం గణపతయే నమః

శివ మంత్రము

ఓం నమఃశివాయ

విష్ణు మంత్రము

ఓం నమో నారాయణాయ

గాయత్రి మంత్రము

ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత్

మృత్యుంజయ మంత్రము

ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్
మృత్యోర్మోక్షీయ మామృతాత్

భోజన మంత్రము

ఓం సహనా వవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

శ్రీ రామ తారక మంత్రము

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్
ఆజానుబాహుమరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

Related