శ్లోకములు

వినాయక శ్లోకం
శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం
గజానన మహర్ణిశం
అనేక దంతం భక్తానాం
ఏకదంత ముపాస్మహే


అర్థం: శుక్ల = తెలుపు; అంబరం = ఆకాశం; ధరం = ధరించడం; విష్ణుం = సర్వాంతర్యామి; చతుర్భుజం = నాలుగు చేతులు; ప్రసన్న = అహ్లాదకరమైన; వదనం = ముఖం; ధ్యాయేత్ = ధ్యానించడం; సర్వవిఘ్న = అన్ని ఆటంకాలు; ఉపశాంతయే = తొలగించబడుట; అగజ = పార్వతి; ఆనన = ముఖం; పద్మ = కమల పుష్పం; అర్కమ్ = సూర్యుడు; గజ = ఏనుగు; ఆననం = ముఖం; అహర్నిశమ్ = రాత్రి పగలు; అనేక = ఒకటికి మించి; దమ్ = ఇచ్చువారు; తమ్ = తమరు; భక్తానామ్ = భక్తులకు; ఏక దంతం = ఒక దంతం; ఉపస్మహే = ధ్యానించుట;


గురు శ్లోకము
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః


సరస్వతి శ్లోకము
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా


విష్ణు శ్లోకము
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం


నవగ్రహ శ్లోకము
ఆదిత్యాయ సోమాయ, మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః


దేవి శ్లోకము
సర్వమంగల మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్రయంబికేదేవి నారాయణీ నమోస్తుతే


అన్నపూర్ణాదేవి శ్లోకము
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్భూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ


శ్రీరామ శ్లోకము
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం
రామ నామ వరాననే.


వివరణ: శ్రీరామ రామ రామ అని మూడుసార్లు జపిస్తే, విష్ణు సహస్ర నామాన్ని జపించినంత పుణ్యఫలం లభిస్తుందని మహాశివుడు పార్వతిమాతతో చెప్పాడు. ఇందులో 'ర'కారము రుద్రుని, 'ఆ'కారము బ్రహ్మను, 'మ'కారము విష్ణువుని సూచిస్తుంది. అంతే గాక 'రా'కారంతో రేచకం, ' మ' కారంతో కుంభకం చేయడం వల్ల సంపూర్ణ ప్రాణాయామం జరుగుతుంది.


ఏక శ్లోక రామాయణం
ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం
వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవసంభాషణమ్
వాలినీ సముద్రతరణం లంకాపురీదాహనం
పశ్చాద్రావణ కుంభకర్ణనిధనం హ్యేతర్ధి రామాయణం


Related