" మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్ "
పురాణం | సృష్టి | |
---|---|---|
1 | మత్స్య పురాణం | శ్రీ మత్స్యావతార విష్ణువు మనువుకు బోధించెను. |
2 | మార్కండేయ పురాణం | మార్కండేయ మహర్షి రచించెను. |
3 | భవిష్య పురాణం | శతనీకుడు సుమంతునకు బోధించెను. |
4 | భాగవత పురాణం | శుక మహర్షి తన కుమారుడైన పరీక్షిత్తునకు బోధించెను. |
5 | బ్రహ్మ పురాణం | బ్రహ్మదేవుడు మరీచికి బోధించెను. |
6 | బ్రహ్మవైవర్త పురాణం | సావర్ణుడు నారదునకు బోధించెను. |
7 | బ్రహ్మాండ పురాణం | బ్రహ్మదేవుడు రచించెను. |
8 | వరాహ పురాణం | శ్రీ వరాహమూర్తి భూదేవికి బోధించెను. |
9 | వామన పురాణం | బ్రహ్మదేవుడు రచించెను. |
10 | వాయు/శివ పురాణం | వాయుదేవునిచే చెప్పబడింది. |
11 | విష్ణు పురాణం | పరాశరుడు రచించెను. |
12 | అగ్ని పురాణం | భృగుమహర్షిచే చెప్పబడింది. |
13 | నారద పురాణం | నారద మహర్షి రచించెను. |
14 | పద్మ పురాణం | బ్రహ్మదేవునిచే చెప్పబడింది. |
15 | లింగ పురాణం | నందీశ్వరుడు రచించెను. |
16 | కూర్మ పురాణం | శ్రీకూర్మావతార విష్ణువు ఉపదేశించెను. |
17 | స్కంద పురాణం | కుమారస్వామిచే చెప్పబడింది. |
18 | గరుడ పురాణం | విష్ణుమూర్తి గరుత్మంతునికి బోధించెను. |