తెలుగు నామం | ఆంగ్ల నామం |
---|---|
ఉడుత | Squirrel |
ఎలుక | Rat |
ఎలుగుబంటి | Bear |
ఎద్దు | Ox |
ఏనుగు | Elephant |
ఒంటె | Camel |
కంగారు | Kangaroo |
కప్ప | Frog |
కుక్క | Dog |
కోతి | Monkey |
ఖడ్గమృగం | Rhinoceros |
గాడిద | Donkey |
గుర్రము | Horse |
గుర్రము చారల | Zebra |
గుర్రము నీటి | Hippopotamus |
గేదె | Buffalo |
గొర్రె | Sheep |
జింక | Deer |
జిరాఫీ | Girafe |
తాబేలు | Turtle |
తోడేలు | Wolf |
నక్క | Fox |
పంది | Pig |
పిల్లి | Cat |
పులి | Tiger |
పులి చిరుత | Leopard |
మేక | Goat |
మొసలి | Crocodile |
సింహము | Lion |