తిథులు - పక్షములు (Telugu Tithulu Names)

పక్షము అనగా 15 రోజులు లేదా 14 రాత్రుల సమయం. ప్రతి నెలలో 2 పక్షములు ఉండును.
పక్షము కాలం ఫలితము
శుక్ల (శుద్ధ) పక్షము పాడ్యమి నుంచి పౌర్ణమి చంద్రడు క్రమేపీ పెరుగును.
కృష్ణ (బహుళ ) పక్షము పాడ్యమి నుంచి అమావాస్య చంద్రుడు క్రమేపీ తగ్గును.
ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు. ఒక తిథి సుమారు19-26 గంటల సమయముండును.
తిథి పక్షము
1 పాడ్యమి శుక్ల/కృష్ణ
2 విదియ శుక్ల/కృష్ణ
3 తదియ శుక్ల/కృష్ణ
4 చవితి శుక్ల/కృష్ణ
5 పంచమి శుక్ల/కృష్ణ
6 షష్ఠి శుక్ల/కృష్ణ
7 సప్తమి శుక్ల/కృష్ణ
8 అష్టమి శుక్ల/కృష్ణ
9 నవమి శుక్ల/కృష్ణ
10 దశమి శుక్ల/కృష్ణ
11 ఏకాదశి శుక్ల/కృష్ణ
12 ద్వాదశి శుక్ల/కృష్ణ
13 త్రయోదశి శుక్ల/కృష్ణ
14 చతుర్దశి శుక్ల/కృష్ణ
15 పౌర్ణమి శుక్ల
16 అమావాస్య కృష్ణ

Search

Books

Related