తెలుగు నామము | సంస్కృత నామము | వివరణ | ఉదాహరణ | |
---|---|---|---|---|
1 | మహద్వాచకములు | పుంలింగం | పురుషులను, వారి గుణములను తెలుపును. | జనకుడు, రాజు |
2 | మహతీవాచకములు | స్త్రీలింగం | స్త్రీలను, వారి గుణములను తెలుపును. | రజిని, రాణి |
3 | అమహద్వాచకములు | నపుంసకలింగం | ఇతరములు, వాటి గుణములను తెలుపును. | అద్దము, కంచము |