తెలుగు నామం | ఆంగ్ల నామం |
---|---|
అక్క/సోదరి | Sister |
అత్తమ్మ | Aunt |
అన్నయ్య/సోదరుడు | Brother |
అమ్మ | Mother |
అమ్మమ్మ | Grand mother |
కూతురు | Daughter |
కొడుకు | Son |
తాతయ్య | Grand father |
నాన్న | Father |
బంధువులు | Relatives |
భర్త | Husband |
భార్య | Wife |
మామయ్య | Uncle |
మేనకోడలు | Niece |
మేనత్త | Maternal aunt |
మేనమామ | Maternal uncle |
మేనల్లుడు | Nephew |
వారసుడు | Descendant/Heir |
సవతి కొడుకు | Step son |
సవతి కూతురు | Step daughter |
సవతి సోదరి | Step sister |
సవతి సోదరుడు | Step brother |
తెలుగు నామం | ఆంగ్ల నామం |
అతిథి | Guest |
అధ్యాపకుడు | Teacher |
కౌలుదారు | Tenant |
బానిస | Slave |
భూస్వామి | Landlord |
మిత్రుడు | Friend |
ప్రేమికుడు/ప్రేమికురాలు | Lover |
మిత్రుడు | Friend |
రోగి | Patient |
వితంతువు | Widow/Widower for male |
విద్యార్థి | Student/Pupil |
శత్రువు | Enemy |