తెలుగు నెలలు ఋతువులు (Telugu Months Names)

నెల అనగా 30 రోజుల సమయం.
ఋతువు అనగా 2 నెలల సమయం.
కాలము అనగా 4 నెలల సమయం.

తెలుగు నెలలు

నెల ఋతువు కాలము
1 చైత్రము వసంత ఋతువు వేసవి కాలం
2 వైశాఖము
3 జ్యేష్ఠము గ్రీష్మ ఋతువు
4 ఆషాఢము
5 శ్రావణము వర్ష ఋతువు వర్షా కాలం
6 భాద్రపదము
7 ఆశ్వయుజము శరత్ ఋతువు
8 కార్తీకము
9 మార్గశిరము హేమంత ఋతువు శీతా కాలం
10 పుష్యము
11 మాఘము శిశిర ఋతువు
12 ఫాల్గుణము
  • వసంత ఋతువు - చెట్లు చిగురించి, పూవులు పూయును.
  • గ్రీష్మ ఋతువు - ఎండలు ఎక్కువగా ఉండును.
  • వర్ష ఋతువు - వర్షాలు ఎక్కువగా పడును.
  • శరత్ ఋతువు - వెన్నెల వలన ప్రశాంతంగా ఉండును.
  • హేమంత ఋతువు - మంచు ఎక్కువగా కురియును.
  • శిశిర ఋతువు - చెట్లు ఆకులు రాల్చును.

ఆంగ్ల నెలలు

ఆంగ్లం English Seasons
1 జనవరి January Winter
శిశిరం
2 ఫిబ్రవరి February
3 మార్చి March Spring
వసంతం
4 ఏప్రిల్ April
5 మే May Summer
గ్రీష్మం
6 జూన్ June
7 జూలై July Monsoon
వర్షము
8 ఆగస్టు August
9 సెప్టెంబరు September Autumn
శరత్
10 అక్టోబరు October
11 నవంబరు November Pre-winter
హేమంతము
12 డిసెంబరు December

Search

Books

Related