తెలుగు విభక్తులు (Telugu Vibhaktulu Names)

విభక్తులు అనగా వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములు లేదా పదములు. విభక్తులు ఎనిమిది రకాలు.
విభక్తి ప్రత్యయములు
ప్రథమా విభక్తి డు, ము, వు, లు
ద్వితియా విభక్తి నిన్, నున్, లన్, గూర్చి, గురించి
తృతీయా విభక్తి చేతన్, చేన్, తోడన్, తోన్
చతుర్థీ విభక్తి కొఱకున్ (కొరకు), కై
పంచమీ విభక్తి వలనన్, కంటెన్, పట్టి
షష్టీ విభక్తి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
సప్తమీ విభక్తి అందున్, నన్
సంభోదన ప్రథమా విభక్తి ఓ, ఓరీ, ఓయీ, ఓసీ

Search

Books

Related