తెలుగు నామం ఆంగ్ల నామం
అగ్గి పుల్ల Match-stick
అగ్గి పెట్టె Match-box
అద్దం Mirror
అలమార Cupboard
అలమారా దుస్తులది Wardrobe
ఇంధనం Fuel
కంచము Plate
కంబళి Blanket
కత్తెర Scissor
కర్ర Stick
కలము Pen
కవ్వం Churner
కిటికీ Window
కుండ Pot
కుళాయి Tap
కుర్చీ Chair
కొవ్వొత్తి Candle
గడియారం Clock
గరాటు Funnel
గరాటు Laddle
గిన్నె Bowl
గొడుగు Umbrella
గోడ Wall
చాప Mat
చీపురు Broom
చెంచా Spoon
చెత్త డబ్బా Dustbin
జల్లెడ Sieve
జాడీ Jar
టోపీ Hat
తలుపు Door
దిండు Pillow
దీపం Lamp
దువ్వెన Comb
తాడు Rope
తాళం చెవి Key
తాళం బుర్ర Lock
తివాచీ Carpet
దారం Thread
దుప్పటి Sheet
పరదాలు Curtains
పలక Slate
పుస్తకం Book
పెట్టె Box
పొయ్యి Stove
బంతి Ball
బాల్చి Bucket
బుట్ట Basket
మంచము Cot
మెట్లు Stairs
మేజాబల్ల Table
రంపం Saw
రోలు Mortar
సంచి Bag
సబ్బు Soap
సీసా Bottle
సూది Needle
chair
window
door
cot
mirror
comb
hat
clock
spoon
plate
pot
stove
slate
book
pen
bag

Search

Books

Related