తెలుగు నామం | ఆంగ్ల నామం |
---|---|
అల్లం | Ginger |
ఆనపకాయ | Field beans |
ఉల్లిపాయ | Onion |
కందగడ్డ/చిలగడదుంప | Sweet potato |
కాకరకాయ | Bitter gourd |
క్యాబేజీ | Cabbage |
క్యారెట్ | Carrot |
కోసు/గోబీ పువ్వు | Cauliflower |
గుమ్మడి కాయ | Pumpkin |
గుమ్మడి కాయ బూడిద | Ash gourd |
గోరు చిక్కుడు | Clusterbeans |
చేమగడ్డ | Colacasia |
టమాట | Tomato |
దొండ కాయ | Pointed gourd/Tindora/Gherkins |
దోసకాయ | Cucumbur |
నిమ్మకాయ | Lemon |
పొట్లకాయ | Snake gourd |
బంగాళదుంప | Potato |
బటానీలు | Green peas |
బీట్రూట్ | Beetroot |
బీర కాయ | Ridge gourd/Luffa |
బెండకాయ | Ladies' finger/Okra |
మిరపకాయ ఎండు | Red chilli |
మిరపకాయ పచ్చి | Green chilli |
మిరపకాయ బెంగుళూరు | Capsicum |
ములగకాడ | Drumstick |
ముల్లంగి | Radish |
వంకాయ | Brinjal |
వెల్లుల్లి | Garlic |
సొర కాయ | Bottle gourd/Calabash |
ఆకుకూరలు | |
కరివేపాకు | Curry leaves |
కొత్తిమీర | Coriander leaves |
గోంగూర | Roselle/Red sorrel leaves/Sour spinach |
తోటకూర | Amaranth leaves |
పాలకూర | Spinach |
పుదీనా ఆకులు | Mint leaves |
బచ్చలికూర | Chinese/Malabar spinach |
మెంతికూర | Fenugreek leaves |