వారములు | సంస్కృతం | ఆంగ్లం | English | |
---|---|---|---|---|
1 | ఆదివారము | భానువారము | సన్ డే | Sunday |
2 | సోమవారము | ఇందువారము | మన్ డే | Monday |
3 | మంగళవారము | భౌమవారము | ట్యూస్ డే | Wednesday |
4 | బుధవారము | సౌమ్యవారము | వెన్స్ డే | Wednesday |
5 | గురువారము | బృహస్పతివారము | థర్స్ డే | Thursday |
6 | శుక్రవారము | బృగువారము | ఫ్రై డే | Friday |
7 | శనివారము | మందవారము | సాటర్ డే | Saturday |