తెలుగు నామం | ఆంగ్ల నామం |
---|---|
పాల పదార్థాలు | |
పాలు | Milk |
పెరుగు | Yogurt |
మజ్జిగ | Buttermilk |
వెన్న | Butter |
నెయ్యి | Ghee |
మాంసాహారం | |
కోడి గుడ్డు | Egg |
కోడి మాంసం | Chicken |
గొడ్డు మాంసం | Beef |
గొర్రె మాంసం | Mutton |
చేప | Fish |
పంది మాంసం | Pork |
రొయ్యలు | Prawns |
పోపుల పెట్టె | |
అల్లం | Ginger |
ఆవాలు | Mustard |
కుంకుమపువ్వు | Crocus/Saffron |
జీలకర్ర | Cumin seeds |
కారం | Chilli |
గసగసాల | Poppy seed |
దాల్చిన చెక్క | Cinnamon |
ధనియాలు | Coriander seeds |
పసుపు | Turmeric |
మిరియాలు నల్లవి | Black pepper |
మెంతులు | Fenugreek |
యాలకులు | Cardamom |
లవంగాలు | Cloves |
వాము | Ajwain |
వెల్లుల్లి | Garlic |
ధాన్యములు | |
అలసందలు | Black eyed peas |
అలసందలు | Black eyed peas |
ఉలవలు | Horsegram |
కందిపప్పు | Toor/Red gram |
జొన్నలు | Jowar/Millet |
నువ్వులు | Sesame |
పిస్తా | Pistachio |
పెసరపప్పు | Moong |
బాదం | Almond |
బియ్యం | Rice |
మినప్పప్పు | Black gram/Urad bean |
మొక్కజొన్న | Maize |
వేరుశనగ | Groundnut/Peanut |
శనగపప్పు | Fried gram |
శనగపప్పు పచ్చిది | Bengal gram |
పిండి పదార్థాలు | |
గోధుమపిండి | Wheat flour |
జొన్న పిండి | Jowar flour |
బియ్యం పిండి | Rice flour |
మొక్కజొన్న పిండి | Corn flour |
శనగపిండి | Gram flour |
ఇతరములు | |
అక్రోటు కాయ | Walnut |
అటుకులు | Flattened rice/rice flakes |
అప్పడం | Papad |
అవిసె గింజలు | Flax seeds |
ఇంగువ | Hing/Asafoetida |
ఎండు ద్రాక్ష | Raisins |
బొంబాయి రవ్వ | Semolina |
ఉప్పు | Salt |
ఉప్పు కళ్ళు | Crystal salt/ Rock salt |
కరక్కాయ | Chebulic Myrobalan |
కుంకుడు కాయలు | Soap nuts |
కొబ్బరి | Copra |
గోధుమ | Wheat |
చందనం | Sandal |
చక్కెర | Sugar |
చింతపండు | Tamarind |
జాజికాయ | Nutmeg |
జాపత్రి | Mace |
జీడి పప్పు | Cachewnuts |
తేనె | Honey |
పచ్చడి | Pickle |
పటిక | Alum |
పుట్టగొడుగు | Mushroom |
బిర్యాని ఆకు | Bay leaf |
బెల్లం | Jaggery |
బెల్లం పటిక | Candy sugar |
వక్కలు | Betel nut |
సేమియా | Vermicelli |
సొంఠి | Dried ginger |
సొంపు | Aniseed |
సోపు | Fennel |