తెలుగు నామం | ఆంగ్ల నామం |
---|---|
కాకి | Crow |
కొంగ | Stork |
కోకిల | Cuckoo |
కోడి | Hen |
కోడి పిల్ల | Chicken |
కోడి పుంజు | Cock/Rooster |
గబ్బిలం | Bat |
గ్రద్ద | Hawk/Eagle |
గుడ్ల గూబ | Owl |
నిప్పు కోడి | Ostrich |
నెమలి | Peacock |
నెమలి (ఆడ) | Peahen |
నెమలి (పిల్లలు) | Peachicks |
పావురం | Pigeon/Dove |
పిచ్చుక | Sparrow |
బాతు | Duck |
బాతు (ఆడ) | Goose |
బాతు పిల్ల | Duckling |
బాతు పిల్ల (ఆడ) | Goosling |
బ్రాయిలర్ కోడి | Broiler |
పెంగ్విన్ | Penguin |
రాబందు | Vulture |
రామచిలుక | Parrot |
సీతాకోకచిలుక | Butterfly |
హంస | Swan |
హంస పిల్ల | Cygnet |