భాషాభాగము | వివరణ | ఉదాహరణ | |
---|---|---|---|
1 | నామవాచకము | అన్నింటి పేర్లు | రాము, పుస్తకము |
2 | సర్వనామము | నామవాచకమునకు బదులు వాడును | నేను, మనం, అది |
3 | విశేషణము | గుణమును తెలియజేయును | చల్లగా, తీయగా |
4 | క్రియ | చేయు పనులు తెలుపును | తినును, చదువును, పాడును |
5 | క్రియావిశేషణము | క్రియ యొక్క గుణమును తెలుపును | వేగంగా, నిదానంగా |
6 | అవ్యయములు | లింగ వచన విభక్తులు లేనివన్నియు | ఆహా, అమ్మో |