ఫలములు (Fruits Names in Telugu)

తెలుగు నామం ఆంగ్ల నామం
అనాస పండు Pineapple
అరటిపండు Banana
ఆపిల్ Apple
ఉసిరి Gooseberry
ఖర్జూరం Dates
జామ పండు Guava
తాటి పండు Palmyrah
దానిమ్మ Pomegranate
ద్రాక్ష Grapes
నారింజ Orange
నేరేడు/రేగు నల్లవి Black berry
నిమ్మ పండు Lemon
పనస పండు Jackfruit
పుచ్చకాయ Water melon
బొప్పాయి పండు Papaya
మామిడి పండు Mango
సపోటా Sapodilla/Chikoo
సీతాఫలం Custard apple

Search

Books

Related