తెలుగు యుగాలు - చతుర్యుగాలు (Telugu Yugalu Names)

మహాయుగము (దివ్యయుగము ) = 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు.
1 దివ్య సంవత్సరము = 360 మానవ సంవత్సరములు.
యుగం దివ్య సంవత్సరాలు మానవ సంవత్సరాలు
కృతయుగం 4800 17,28,000
త్రేతాయుగం 3600 12,96,000
ద్వాపరయుగం 2400 8,64,000
కలియుగం 1200 4,32,000

Search

Books

Related