పుష్పములు (Flowers Names in Telugu)

తెలుగు నామం ఆంగ్ల నామం
అగ్నిశిఖా Glory lily
అత్తిపత్తి Touch me not flower
కాగితాల పువ్వు Bougainvillea
కనకాంబరాలు Crossandra
కమలం Lotus
కలువ Lily
గులాబీ Rose
జిల్లేడు ఎర్రది Crown flower
నందివర్ధనం Crape jasmine
పారిజాతం Night jasmine
పొద్దు తిరుగుడు Sun flower
బంతి Marigold
మందార Hibiscus
మల్లె/సన్నజాజి Jasmine

Search

Books

Related