అవయవాలు (Body Parts in Telugu)

తెలుగు నామం ఆంగ్ల నామం
అరచేయి Palm
కన్ను Eye
కనుగుడ్డు Eyeball
కనుబొమ్మ Eyebrow
కనురెప్ప Eyelid/Eyelash
కర్ణభేరి Eardrum
కాలు Leg
గడ్డము Beard/Chin
గొంతు Throat
గోరు Nail
చంక Armpit
చర్మము Skin
చెక్కిళ్ళు/బుగ్గ Cheek
చెవి Ear
చేయి Hand/Arm
ఛాతి Chest
తొడ Thigh
దవడ Jaw
నడుము Waist
నాభి/బొడ్డు Navel
నాలుక Tongue
నుదురు Forehead
నోరు Mouth
పళ్లు Tooth
పాదము Foot
పాయువు/గుదము Anus
పిడికిలి Fist
పిరుదు Buttock
పెదవి Lip
పొట్ట/ఉదరం Stomach/Abdomen/Belly
బట్టతల Bald
భుజము Shoulder
మడమ Heel
మణికట్టు Wrist
మీసము Mustache
ముక్కు Nose
ముక్కు రంధ్రం Nostril
ముఖము Face
మెడ Neck
మోకాలు Knee
మోచేయి Elbow
రొమ్ము Breast
లాలాజలం/ఉమ్మినీరు Saliva
వీపు Back
వెంట్రుకలు Hair
వేలు చేతిది Finger
వేలు కాలిది Toe
తెలుగు నామం ఆంగ్ల నామం
అంగుడి/గొంతు Pharynx
అవయవం (పురుష) Penis
అవయవం (స్త్రీ) Vagina
అస్థి పంజరం Skeleton
అస్థి/ఎముక మజ్జ Bone marrow
ఉదరవితానం Diaphragm
ఊపిరితిత్తులు Lungs
ఎముక Bone
కండరం Muscle
కాలేయం Liver
కీలు Joint
క్లోమం Pancreas
గర్భము Womb
గర్భస్థపిండం Embryo
గర్భాశయం Uterus
గుండె/హృదయం Heart
ధమని Artery
నరము Nerve
నాడి Pulse
పక్కటెముక Rib
పిత్తాశయం Gall bladder
ప్లీహం Spleen
పుర్రె Skull
ప్రేగు Intestine
మూత్రపిండం Kidney
మూత్ర సంచి Urinary bladder
మెదడు Brain
రక్తం Blood
వెన్నెముక Backbone
శ్వాస Breath
శ్వాస నాళం Trachea
స్వరపేటిక Larynx
సిర Vein

Search

Books

Related