0 | ౦ | సున్న | Zero |
1 | ౧ | ఒకటి | One |
2 | ౨ | రెండు | Two |
3 | ౩ | మూడు | Three |
4 | ౪ | నాలుగు | Four |
5 | ౫ | అయిదు | Five |
6 | ౬ | ఆరు | Six |
7 | ౭ | ఏడు | Seven |
8 | ౮ | ఎనిమిది | Eight |
9 | ౯ | తొమ్మిది | Nine |
10 | ౧౦ | పది | Ten |
11 | ౧౧ | పదకొండు | Eleven |
12 | ౧౨ | పన్నెండు | Twelve |
13 | ౧౩ | పదమూడు | Thirteen |
14 | ౧౪ | పధ్నాలుగు | Fourteen |
15 | ౧౫ | పదునయిదు | Fifteen |
16 | ౧౬ | పదహారు | Sxiteen |
17 | ౧౭ | పదిహేడు | Seventeen |
18 | ౧౮ | పధ్ధెనిమిది | Eighteen |
19 | ౧౯ | పందొమ్మిది | Nineteen |
20 | ౨౦ | ఇరవై | Twenty |
30 | ౩౦ | ముప్పై | Thirty |
40 | ౪౦ | నలభై | Fourty |
50 | ౫౦ | యాభై | Fifty |
60 | ౬౦ | అరవై | Sixty |
70 | ౭౦ | డెబ్బై | Seventy |
80 | ౮౦ | ఎనభై | Eighty |
90 | ౯౦ | తొంభై | Ninety |
100 | ౧౦౦ | వంద | Hundred |
1,000 | ౧,౦౦౦ | వెయ్యి | Thousand |
1,00,000 | ౧,౦౦,౦౦౦ | లక్ష | Lakh |
1,00,00,000 | ౧,౦౦,౦౦,౦౦౦ | కోటి | Crore |