తెలుగు సమాసములు (Telugu Samasalu Table)

సమాసము అనగా వేర్వేరు అర్థములు కల పదముల కలయిక. ఉదా : సేన + అధిపతి = సేన యొక్క అధిపతి.
1 ద్విగు సమాసము
2 ద్వంద్వ సమాసము
3 తత్పురుష సమాసము
4 కర్మధారయ సమాసము
5 బహువ్రీహి సమాసము

Search

Books

Related