వృత్తులు (Telugu Vruthulu Names)

తెలుగు నామం ఆంగ్ల నామం
అంగరక్షకుడు Bodyguard
అనువాది Translator
అమ్మువాడు Seller
అధ్యాపకుడు/ఉపాధ్యాయుడు Teacher
ఆటగాడు Player
ఆర్చేవాడు Fireman
ఈతగాడు Swimmer
కంసాలి (లోహాలతో పని) Goldsmith
కమ్మరి (ఇనుముపని) Blacksmith
కవి Poet
కసాయివాడు (మాంసం) Butcher
కాపలాదారు Watchman
కార్యదర్శి Secretory
కార్మికుడు Worker
కుమ్మరి (కుండలు) Potter
కొనువాడు Buyer
కౌలుదారు Tenant
గణకుడు Accountant
గ్రంధాలయాధికారి Librarian
గుమస్తా Clerk
చాకలివాడు/ధోబి Washerman
చిత్రకారుడు Painter
చిమ్మువాడు Sweeper
తోటమాలి గర్డర్నర్
దర్శకుడు Director
దర్జీ Tailor
దుకాణదారుడు Shopkeeper
దొంగ Thief/Robber
నటి Actress
నటుడు Actor
నర్తకుడు Dancer
నాటకకర్త Dramatist
నావికుడు Sailor
న్యాయమూర్తి Judge
న్యాయవాది లాయర్
నిర్మాత Producer
నేరగాడు Criminal/Gangster
ప్రధానోపాధ్యాయుడు Headmaster
పాత్రికేయుడు Journalist
భిక్షగాడు Begger
భూస్వామి Landlord
మంగలి Barber
మత్స్యకారుడు Fisherman
మాంత్రికుడు Magician
యంత్రకారుడు Mechanic
రక్షక భటులు Police
రచయిత Author/Writer
రాజకీయవాది Politician
రైతు Farmer
రొట్టెలు చేయువాడు Baker
వంటవాడు Chef/Cook
వడ్రంగి Carpenter
వాస్తుశిల్పి Architect
వ్యాపారి Merchant
వ్యాపారవేత్త Businessman
విద్యుత్ కార్మికుడు Electrician
వైద్యుడు Doctor
వైద్యుడు (పశు) Veterinary doctor
వైద్యుడు (దంత) Dentist
సరఫరాదారు Supplier
స్వర్ణకారుడు Jeweller
సారథి Driver
సాలివాడు/నేయువాడు Weaver
స్వాగతి Receptionist
సైనికుడు Soldier
శాస్త్రవేత్త Scientist
శాస్త్రవేత్త (రసాయన) Chemist

Search

Books

Related