రంగులు - colours

తెలుగు నామం ఆంగ్ల నామం
ఆకుపచ్చ Green
ఇండిగో Indigo
ఊదా Violet
ఎరుపు Red
కాషాయం Saffron
గులాబీ Pink
గోధుమ Brown
తెలుపు White
నలుపు Black
నారింజ Orange
నీలం Blue
పసుపుపచ్చ Yellow
బంగారం Golden
బూడిద Gray

రుచులు - flavours

తెలుగు నామం ఆంగ్ల నామం
ఉప్పు Salt
పులుపు Sour
కారం Spicy
తీపి Sweet
చేదు Bitter
వగరు Acrid

రోగాలు - diseases

తెలుగు నామం ఆంగ్ల నామం
ఉబ్బసం Asthma
ఊబకాయము Obesity
క్షయ Tuberculosis
కాలేయం వాపు Hepatitis
కీళ్ళవాపు Arthritis
గుడ్డి Blind
గుండె పోటు Heart attack
గోరు చుట్టు Paronychia
చెవుడు Deaf
జలుబు Cold
జ్వరం Fever
తలనొప్పి Head ache
నిద్రలేమి Insomnia
పక్షవాతం Paralasys
పిచ్చి Mental/Insane
పుండు/వ్రణము Ulcer
బట్టతల Baldness
మధుమేహం Diabetes
మూగ Dumb
మూర్ఛ Epilepsy
మొటిమలు Pimples/Acne
వడదెబ్బ Sun stroke
వాంతులు Vomtings
విరేచనాలు Giardiasis/Loose Motion

Search

Books

Related